
సుష్మా స్వరాజ్.. ఆమె మనస్సు ఎంత నిర్మలమో.. అంతే ఫైర్ బ్రాండ్ కూడా. సభలో ఆమె మాట్లాడితే ప్రత్యర్దులు నోరు మూసుకొని కూర్చునే వారు. ఎందుకంటే సుష్మా సబ్జెక్టు పై అవగాహన ఉంటేనే మాట్లాడుతారు. లేకుంటే మాట్లాడేవారు కాదు. దాని పై పూర్తి సాధన చేసి తాను మాట్లాడేది. అందుకే సుష్మాకు సమాధానం చెప్పాలంటే ప్రత్యర్దులు కాస్త వెనుకడుగు వేసేవారు. అయితే సుష్మాకు మొండితనం కూడా ఎక్కువే. సోనియా గాంధీకి సుష్మా స్వరాజ్ కి అసలు పడేది కాదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. 1999లో సుష్మా స్వరాజ్ బళ్లారిలో సోనియా మీద బరిలోకి దిగారు. ఆ సమయాన సోనియాకు సుష్మా ముచ్చెమటలు పట్టించారు. సుష్మా ఈ ఎన్నికల్లో 56వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పోటీని విదేశీ కోడలు-స్వదేశీ కూతురు మధ్య జరుగుతున్న పోటిగా అంతా అభివర్ణించారు. 2004లో యూపీఏ ఘన విజయం సాధించింది. సోనియాగాంధీని ప్రధాన మంత్రి చేయాలని కాంగ్రెస్ భావించింది. కానీ దీనిని బీజేపీ వ్యతిరేకించింది. సుష్మా స్వరాజ్ ఒకడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే తాను గుండు కొట్టించుకొని జీవితాంతం తెల్లచీర కట్టుకుంటానని, కేవలం పల్లిలను మాత్రమే ఆహారంగా తీసుకుంటానన్నారు. బ్రిటిషర్ల పాలన ముగిసినా ఇంకా భారత్ పై విదేశీయుల పెత్తనమేందంటూ గళమెత్తారు. ఆ తర్వాత విపక్ష పార్టీలు కూడా సుష్మాకు మద్దతు పలికాయి. సుష్మా ప్రభావమో ఏమో కానీ సోనియా గాంధీ ప్రధాన మంత్రి కాలేదు. నిజంగా సోనియా ప్రధాని అయితే సుష్మా అనంత పని చేసేవారు. చాలా మొండిఘటికురాలు సుష్మా స్వరాజ్ అని పలువురు నేతలు గతాన్ని గుర్తు చేసుకున్నారు.
-
మోడీతో పవార్ భేటీ..!
20 Nov 2019, 12:29 PM
-
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
19 Nov 2019, 1:08 PM
-
అవకాశమిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తా ...
14 Nov 2019, 5:04 PM
-
నెహ్రు కి నివాళి అర్పించిన ప్రముఖులు
14 Nov 2019, 1:12 PM
-
రాహుల్,సోనియాలకు ఎస్పీజీ భద్రత తొలగింపు
09 Nov 2019, 10:50 AM
-
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన కేంద్ర, రాష్ట్ర ...
08 Nov 2019, 3:10 PM
-
వరుస భేటీలతో వేడిక్కిన మహా రాజకీయం ?
06 Nov 2019, 3:35 PM
-
కుదుర్చుకొన్న ప్రతిపాదనపై మాత్రమే చర్చ : సంజయ్ రవ ...
06 Nov 2019, 12:48 PM
-
ఆర్సెప్ దేశానికీ గొడ్డలిపెట్టు
04 Nov 2019, 3:15 PM
-
ఇందిరా గాంధీ వర్థంతి - ప్రముఖులు నివాళులు
31 Oct 2019, 3:58 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

మోడీతో పవార్ భేటీ..!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.