
మహిళా కౌన్సిలర్ కు మేయర్ కొడుకు కన్న కొట్టిన సంఘటన బీహార్‌లోని పాట్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకుంది. పదేపదే నవ్వుతూ కన్నుకొట్టడంతో ఆమె ఈ విషయాన్ని సిఎం నితీశ్ కుమార్ దృష్టికి తీసుకుపోయింది. ఇటీవల నిర్వహించిన పాట్నా మునిసిపల్ కౌన్సిల్ మీటింగ్ కి మహిళా వార్డు కౌన్సిల్ సభ్యురాలు పింకీదేవి హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన మేయర్ కుమారుడు శిషీర్, పింకీదేవిని చూసి నవ్వుతూ కన్నుకొట్టాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె మేయర్ చెప్పింది. అయినా ఫలితం లేకపోవడంతో పింకీదేవి నేరుగా సిఎం నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, ఫిర్యాదు చేయడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీంతో మేయర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళా కౌన్సిలర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన మేయర్ కొడుకు శిషీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం
13 Nov 2019, 3:36 PM
-
రోడ్డుపై వెండి ముద్దలు...ఏరుకోడానికి ఎగబడ్డ ప్రజలు
08 Nov 2019, 8:11 PM
-
సింహం ఎన్‌క్లోజర్‌లో దూకిన యువకుడు
17 Oct 2019, 3:54 PM
-
మెట్రో రైల్ తొలి దశ నిర్మాణానికై ఢిల్లి మెట్రో ర ...
26 Sep 2019, 1:49 PM
-
ఆటో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని జరిమానా
16 Sep 2019, 3:05 PM
-
ఆ ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచొళ్లంటే…
11 Sep 2019, 10:59 AM
-
రైల్వే ట్రాక్ మెన్ గా ఐఐటి విద్యార్థి
27 Aug 2019, 12:47 PM
-
మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశృతి ..
22 Aug 2019, 3:55 PM
-
బీహార్ మాజీ సీఎం కన్నుమూత
19 Aug 2019, 1:20 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం

బీహార్ మాజీ సీఎం కన్నుమూత
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.