
హాంకాంగ్ లో నేరస్తులను చైనాకు తరలించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ పౌరులు గత కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నారు. దీంతో ఇటు హాంకాంగ్ పోలీసులు, అటు ఆందోళనకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అయితే హాంకాంగ్ వాసులకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మద్దతు తెలుపుతుంటే కొందరు మాత్రం వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నారు.తాజాగా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లపై ట్విట్టర్ కొరడా ఝుళిపించింది. చైనా ప్రభుత్వ ప్రోద్బలంతో విషం చిమ్ముతున్న 2,00,000 ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. అలాగే చైనా ప్రభుత్వం మద్దతున్న మీడియా కంపెనీల నుంచి ప్రకటనలను కూడా నిషేధిస్తామని ట్విట్టర్ ప్రకటించింది.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో తాము ఇప్పటికే రెండు రష్యన్ మీడియా కంపెనీలపై నిషేధం విధించామనీ, పలు ఖాతాలను సస్పెండ్ చేశామని ట్విట్టర్ పేర్కొంది. తమ విధానాలను ఉల్లంఘించినందునే చైనాకు చెందిన 2 లక్షల ట్విట్టర్ ఖాతాలను రద్దుచేశామని కంపెనీ వివరణ ఇచ్చింది.
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
హాంకాంగ్ నగర వీధులలో చెత్తను తొలగించిన చైనా సైనిక ...
18 Nov 2019, 11:02 AM
-
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
13 Nov 2019, 5:01 PM
-
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
12 Nov 2019, 3:30 PM
-
మనిషి ముఖం పోలిన చేప
11 Nov 2019, 12:26 PM
-
ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో
09 Nov 2019, 10:47 AM
-
చెవిలో బొద్దింకల కాపురం.... చైనాలో విచిత్రం!
08 Nov 2019, 2:59 PM
-
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు
07 Nov 2019, 12:49 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.