
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ద్వీపంపై కన్నేశారా? దీన్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే ట్రంప్ సన్నిహితవర్గాలు అవుననే అంటున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేసేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నిన్న కొందరు చట్టసభ్యులతో భేటీ సందర్భంగా ట్రంప్ తన సలహాదారులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారీ ఎత్తున సహజవనరులతో పాటు గ్రీన్ ల్యాండ్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నందున ట్రంప్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించాయి.
8.36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం, 56,000 వేల జనాభా ఉన్న గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ లోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం. ఈ ద్వీపం డెన్మార్క్ లో భాగమైనప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఉంది. 1867లో అలాస్కాను అప్పటి యూఎస్ఎస్ ఆర్(రష్యా) నుంచి అమెరికా కొనుగోలు చేసింది. అనంతరం 1946లో గ్రీన్ ల్యాండ్ ను తమకు అమ్మితే 712.54 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే ఎందుకో అప్పట్లో ఇది కుదరలేదు. కాగా, ట్రంప్ ప్రతిపాదనపై ఇటు అమెరికా, అటు డెన్మార్క్ ప్రభుత్వ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో డెన్మార్క్ లో పర్యటించనున్నారు.
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
18 Nov 2019, 7:06 PM
-
ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు
13 Nov 2019, 3:08 PM
-
అమెరికాలో 6 మంది తెలుగు విద్యార్థుల అరెస్టు
12 Nov 2019, 2:50 PM
-
ట్రంప్ కు భారీ జరిమానా
09 Nov 2019, 10:09 AM
-
ఆరోగ్యబీమా అంశంపై ట్రంప్ నిబంధన ఫెడరల్ కోర్టులో ...
05 Nov 2019, 12:47 PM
-
అర్మేనియన్లపై ఊచకోతను గుర్తిస్తూ అమెరికా తీర్మానం
31 Oct 2019, 4:32 PM
-
బగ్దాదీ మరణానికి సంబంధించిన వీడియో విడుదల
31 Oct 2019, 11:27 AM
-
ISIS చీఫ్ మరణం లో కీలక పాత్ర పోషించిన కుక్క ఇదే..
29 Oct 2019, 12:39 PM
-
కశ్మీర్ అంశంపై అమెరికా ఆందోళన
22 Oct 2019, 12:55 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.