భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ...ఏపీ సహా ఏడు రాష్ట్రాలలో హై అలెర్ట్

జమ్ముకశ్మీర్ కు ఏడు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో... పాకిస్థాన్, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు అసహనంతో రగిలిపోతున్నారు. భారత్ లో భారీ ఎత్తున ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయతో పాటు ఏడు రాష్ట్రాల్లో జైషే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతాదళాలపై పుల్వామా తరహా దాడులు చేసే దిశగా ఉగ్రవాదులను పాక్ కు చెందిన ఐఎస్ఐ ప్రేరేపిస్తోందని తెలిపాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విజిటర్స్ ను కూడా అనుమతించడం లేదు. కేవలం ప్రయాణికులను మాత్రమే విమానాశ్రయాల వద్దకు అనుమతిస్తున్నారు.
-
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
12 Nov 2019, 12:17 PM
-
భారత్ ను చూసి పాక్ భయపడుతోంది: అమెరికా
06 Nov 2019, 4:31 PM
-
దీపావళి రోజు దాడులే లక్ష్యంగా ఉగ్రవాదుల కుట్ర
17 Oct 2019, 11:05 PM
-
ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హతం
16 Oct 2019, 1:09 PM
-
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!
14 Oct 2019, 4:11 PM
-
అనంత్ నాగ్ లో గ్రనేడ్ దాడి
06 Oct 2019, 4:33 PM
-
అమెరికా పర్యటనలో మోడీ బిజి బిజి
27 Sep 2019, 4:25 PM
-
భారత ఎయిర్ బేస్ దగ్గర హై అలర్ట్
25 Sep 2019, 1:36 PM
-
పేరు మార్చుకున్న ఉగ్ర సంస్థ జైష్ ...ఆత్మాహుతి దాడ ...
24 Sep 2019, 1:35 PM
-
లష్కరే కి సహకరిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
10 Sep 2019, 11:54 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.