
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, అవినీతి లేకుండా చేసేందుకు ‘జనతా జనార్ధన్’ అనే యాప్ ను ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే దేశంలోనే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది. సర్కార్ కు సంబంధించిన అన్నిశాఖల సమాచారాన్ని యాప్ లో పొందుపరుస్తారు. ప్రస్తుతమున్న వివిధ వెబ్ సైట్లు, పోర్టళ్లతో దీన్ని అనుసంధానం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తే కేంద్ర వెబ్ సైట్లకు సైతం అనుసంధానం చేసేందుకు వీలుంటుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యాప్ ను తీసుకువచ్చేందుకు ఏడాదిన్నరగా కసరత్తు చేస్తున్నారు. అన్నిరకాల డాటాబేస్ అధికారులు సిద్ధం చేస్తున్న ఈ యాప్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ పరిశీలన అనంతరం యాప్ ను విడుదల చేయనున్నారు.
యాప్ అందుబాటులోకి వస్తే….
ఒక వ్యక్తి తన ఫ్యామిలీ వివరాలన్నీ నమోదు చేయొచ్చు.
ప్రతి వ్యక్తికి యునిక్ ఐడెంటిటీ కోడ్ ను ఇచ్చి యాప్ లోకి ప్రవేశించే ఛాన్స్ కల్పిస్తారు. ఎవరి వివరాలను వారే పొందు పర్చుకునే విధంగా, ఒకరి వివరాలను మరొకరు చూడకుండా రక్షణ ఉంటుంది.
దీన్ని పూర్తిగా తెలంగాణ పౌరులే పొందేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖలు, ఎంప్లాయిస్, అధికారులు ఈ యాప్ లో భాగస్వాములు
భూ రికార్డులు, జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్ నుంచి పొందవచ్చు
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం
28 Nov 2019, 9:04 AM
-
తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం - మహమ ...
27 Nov 2019, 1:53 PM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి
26 Nov 2019, 8:26 PM
-
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత
26 Nov 2019, 11:53 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.