(Local) Sun, 25 Oct, 2020

అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలలో ..మంత్రుల ఫోన్లు మాయం

August 27, 2019,   1:17 PM IST
Share on:
అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలలో ..మంత్రుల ఫోన్లు మాయం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఢిల్లీలోని యమునానది ఒడ్డున నిగమ్‌బోద్‌ ఘాట్‌ వద్ద జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడంతా తీవ్ర విషాదంలో మునిగి ఉంటే కేటుగాళ్లకు మాత్రం అదో అవకాశంలా కనిపించింది. చేతివాటం ప్రదర్శించి ఫోన్లు మాయం చేశారు. కేంద్ర మంత్రులు బాబుల్‌ సుప్రియో, సోమ్‌ప్రకాష్‌, సుప్రియో కార్యదర్శి, మరో ఇద్దరు ఉన్నతాధికారుల ఫోన్లు కొట్టే చేశారు. నిగమ్‌బోద్‌ ఘాట్‌ వద్ద ఓ చోట జనం బాగా ఉన్నారు. ఆ సమయానికి నేను కూడా అక్కడికి వెళ్లాను. అదే సమయంలో నా ఫోన్‌ మాయమయ్యింది అని బాబుల్‌ సుప్రియో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘాట్‌లో ఎక్కువ సీసీ కెమెరాలు ఉండాలని  పోలోసులకు సూచించారు.

సంబంధిత వర్గం
ముగిసిన కోడెల అంత్యక్రియలు
ముగిసిన కోడెల అంత్యక్రియలు
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.