(Local) Tue, 10 Dec, 2019

రాహుల్ ...నెహ్రు అడుగుజాడలలో నడవాలి ..!

August 28, 2019,   3:33 PM IST
Share on:
రాహుల్ ...నెహ్రు అడుగుజాడలలో నడవాలి ..!

కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమనీ, అక్కడ పాకిస్తాన్ సహా మరే ఇతర దేశానికి జోక్యం చేసుకునేందుకు చోటే లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. అంతేకాకుండా తానుఅనేక అంశాలపై కేంద్రంతో  ఏకభవించకపోయినప్పటికీ, కశ్మీర్ అంశంలో మాత్రం తన వైఖరి సుస్పష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ మంత్రి ఫవద్ హుస్సేన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయాలు అయోమయంగా ఉన్నాయనీ, జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడల్లో ఆయన నడవాలంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.