
కర్నాటకలో జెడిఎస్- కాంగ్రెస్‌తో కలిసిన ఏర్పడిన కుమార స్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కారణమని జెడిఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవగౌడ ఆరోఫణలు చేశారు. శుక్రవారం దేవగౌడ మీడియాతో మాట్లాడారు. కుమార స్వామి సిఎం అయినప్పటి నుంచి సిద్దరామయ్య రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశాడన్నారు. సిద్ధరామయ్యపై అధిష్టానానికి నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినా జెడిఎస్ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఉండాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అప్పుడే అనుకున్నాని చెప్పారు. కుమార స్వామి ప్రభుత్వం కూలిపోయే నెల రోజుల ముందు కూడా సిద్ధ రామయ్య గ్రూప్ ఎంఎల్ఎలు ప్రభుత్వం కూలిపోతుందని పలుమార్లు అన్నారని దేవగౌడ గుర్తు చేశారు. జెడిఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దరామయ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని మండిపడ్డారు.
దేవెగౌడ నోట పచ్చి అబద్ధాలు
సంకీర్ణ ప్రభుత్వం పతనానికి తానే బాధ్యుడినంటూ మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత హెచ్డి దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ సిఎం హెచ్డి కుమారస్వామి చేసిన ఆరోపణపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవెగౌడ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. గౌడ కుటుంబం తనను ద్వేషిస్తోందని, రాజకీయంగా తనను అంతం చేయాలని చూస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. తనను బయటకు పంపించి కాంగ్రెస్‌ను అంతం చేయాలన్నదే వారి ఆలోచనని, అటువంటి పాత ఎత్తుగడలకు గౌడ పేరుపొందారని ఆయన వ్యాఖ్యానించారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి యడియూరప్ప సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని, దీంతో భయపడిపోయిన దేవెగౌడ తన కుమారుడిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కీర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
పసుపు ఉత్పత్తిలో మనమే టాప్..
14 Nov 2019, 3:24 PM
-
కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు
13 Nov 2019, 1:03 PM
-
మళ్లీ అస్వస్థతకు గురైన డీకే శివకుమార్
12 Nov 2019, 2:37 PM
-
యడ్యూరప్ప 1000 కోట్లు ఇస్తా అంటేనే మద్దతు ఇచ్చా .. ...
06 Nov 2019, 3:08 PM
-
కేంద్రంపై గోవా ముఖ్యమంత్రి ఫైర్
25 Oct 2019, 3:59 PM
-
దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్.. తన్నుకున్న జనాలు
23 Oct 2019, 12:22 PM
-
కర్నాటకలోమెడికల్ సీట్ల కుంభకోణం
13 Oct 2019, 12:24 PM
-
ప్రముఖ శాక్సాఫోన్ విద్వాంసుడు కన్నుమూత..!
11 Oct 2019, 6:13 PM
-
అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్....
22 Sep 2019, 8:09 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.