
తమిళనాడులో 2018లో మహిళా ఐపీఎస్ ను వేధించారని ఐజీ స్థాయి అధికారి మురుగన్ అనే అధికారి పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఒత్తిళ్లు వస్తున్న కారణంగా కేసును మరో స్టేట్ కు బదిలీ చేయాలని బాధితురాలు కోర్టుకు రిక్వెస్ట్ చేసింది. దీంతో ఈ కేసును కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. 6 నెలల్లో విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీకి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 2018 ఆగష్టు21న కేసు నమోదైంది. మురుగన్ పై పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు మధ్యంతర కమిటీని నియమించింది. ఆ కమిటీకి మహిళా ఎస్పీ తన ఆవేదనను తెలిపింది. ఉన్నతాధికారి తనను ఎలా వేధిస్తున్నాడో అన్న వాటిని గ్రాఫిక్స్ ద్వారా కమిటీకి వివరించింది. చాలాసార్లు ఐజీ తనను కౌగిలించుకున్నాడని తాను వ్యతిరేకించడంతో వేధించడం మెుదలుపెట్టినట్లు ఆమె కమిటీ ఎదుట వాపోయింది. తమిళనాడులో కేసు విచారణ అయితే రాజకీయ ఒత్తిళ్ల ద్వారా సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందని మహిళా ఐపీఎస్ మద్రాస్ హైకోర్టుకు విన్నవించింది. కేసును వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయాలని కోరడంతో స్పందించిన కోర్టు తెలంగాణ హైకోర్టుకు కేసును బదిలీ చేసింది.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

చిన్మయానంద్‌కు బెయిల్ తిరస్కరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.