
ట్రిపుల్ తలాఖ్ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ట్రిపుల్ తలాఖ్ చట్టం అపరిమితంగా ఉండడమే కాక అత్యంత కఠినంగా ఉందన్న కారణాలతో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లిం మహిళా వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ చట్టం, 2019గా వ్యవహరిస్తున్న ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్లను పరిశీలిస్తామని జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్‌కు తెలిపారు.అంతేకాక దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
సోలిసిటర్ జనరల్ లేఖలు తర్వాతే బలపరీక్షపై నిర్ణయం
25 Nov 2019, 8:11 AM
-
శబరిమల ఆలయానికి కొత్త చట్టం రూపొందించండి: సుప్రీంక ...
21 Nov 2019, 11:48 AM
-
శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు...
20 Nov 2019, 6:33 PM
-
చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే
17 Nov 2019, 12:02 PM
-
సుప్రీంలో మధుకోడాకు చుక్కెదురు
16 Nov 2019, 5:57 PM
-
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
16 Nov 2019, 1:22 PM
-
ఈ రోజు రంజన్ గొగోయ్ చివరి పనిదినం
15 Nov 2019, 3:19 PM
-
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించద్దు - ఏప ...
15 Nov 2019, 11:59 AM
-
కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలి - అమ ...
15 Nov 2019, 10:38 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.