
జమ్మూకశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మిర్, అధికార ప్రతినిధి రవీందర్ శర్మను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు . రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ జాతీయ పార్టీపై ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దెబ్బకొడుతోంది. ఇలాంటి అనాలోచిత పనుల నుంచి ఎప్పుడు బయటికొస్తారని... రాహుల్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. కాగా శనివారం ఆంక్షల్ని సడలించనున్నామని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అధికారులు ప్రకటించిన కొద్ది సమయంలోనే కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
13 Nov 2019, 5:01 PM
-
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్ రావత్
07 Nov 2019, 2:21 PM
-
మరో సారి ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
02 Nov 2019, 3:31 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM
-
జమ్ముకాశ్మీర్,లడక్ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన స ...
23 Oct 2019, 1:14 PM
-
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...
21 Oct 2019, 5:48 PM
-
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
19 Oct 2019, 10:14 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.