(Local) Sat, 06 Jun, 2020

రాహుల్ నిర్ణయం పై ప్రియాంక స్పందన

July 04, 2019,   11:54 AM IST
Share on:
రాహుల్ నిర్ణయం పై ప్రియాంక స్పందన

కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ సమర్ధించారు. దైర్యవంతులు మాత్రమే అటువంటి నిర్ణయాలు తీసుకోగలరని ప్రియాంకగాంధీ అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే...‘కొందరు మాత్రమే నీలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ధైర్యంగా నిర్ణయం తీసుకున్న నీ చర్యలను సమర్థిస్తున్నా’ అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ ప్రియాంక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.