(Local) Sat, 11 Jul, 2020

శ్రీలంకలో పేలుళ్లు జరిగిన చర్చికి వెళ్లిన మోదీ

June 10, 2019,   11:54 AM IST
Share on:
శ్రీలంకలో పేలుళ్లు జరిగిన చర్చికి వెళ్లిన మోదీ

శ్రీలంక ఈస్టర్ పేలుళ్ల మృతులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. కొలంబోలోని సెయింట్ ఆంటోని చర్చిని సందర్శించిన ఆయన.. పేలుళ్ల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.లంకేయుల స్ఫూర్తిని టెర్రరిస్టుల క్రూరత్వం దెబ్బతీయలేదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. శ్రీలంకకు మద్దతుగా భారత్ నిలుస్తుందన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.