
భారత ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల పర్యటన కోసం ఈరోజు భూటాన్ వెళ్లారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ భూటాన్‌లో పర్యటించడం ఇది రెండోసారి . ఈ ఉదయం పారో విమానాశ్రయానికి చేరుకున్న మోడి కి ఆ దేశ ప్రధాని లొటాయ్ షెరింగ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం భూటాన్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. పారో ఎయిర్‌పోర్టు నుంచి మోడి.. భూటాన్ రాజధాని థింపుకు బయల్దేరారు. ఆయన వెళ్తున్న మార్గంలో స్థానిక ప్రజలు భారతీయ, భూటాన్ జెండాలు పట్టుకుని మోడికి ఘన స్వాగతం పలికారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భూటాన్ నేతలతో మోడి చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌తో భేటీ కానున్నారు. ప్రతిష్ఠాత్మక రాయల్ యూనివర్శిటీలో విద్యార్థులనుద్దేశించి మోడి ప్రసంగించనున్నారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
కర్తార్‌పూర్ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి
18 Nov 2019, 6:48 PM
-
'గగన్‌యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తి...... కుదేలైన ఆర్థిక ...
08 Nov 2019, 7:47 PM
-
పరిశోధనలు చేయడమంటే నూడుల్స్ తయారుచేసినంత ఈజీ కాదు
07 Nov 2019, 2:16 PM
-
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
06 Nov 2019, 12:32 PM
-
మోడీ పై అలిగిన బాలు...
05 Nov 2019, 2:56 PM
-
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం
05 Nov 2019, 11:34 AM
-
పెట్టుబడులకు భారతదేశం అనుకూలం
04 Nov 2019, 2:40 PM
-
పేదరికం గురించి చదవలేదు -స్వయంగా అనుభవించాను
30 Oct 2019, 1:03 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.