(Local) Wed, 04 Aug, 2021

జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

August 27, 2019,   1:09 PM IST
Share on:
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

అనారోగ్యంతో కన్నుమూసిన అరుణ్ జైట్లీ కుటుంబాన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకున్న మోదీ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు మోదీ అరుణ్ జైట్లీ ఇంటికెళ్లారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్, కూతురుని ఆయన ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని వారికి ఆయన ధైర్యం చెప్పారు. మోదీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.