(Local) Tue, 22 Sep, 2020

ఆర్టికల్ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌

August 06, 2019,   4:45 PM IST
Share on:
ఆర్టికల్ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ...

కేంద్ర ప్రభుత్వం సోమవారం కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు చేస్తు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం జారీచేసిన ఉత్తర్వులను ఎం.ఎల్‌. శర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.