(Local) Mon, 23 Sep, 2019

మరోసారి గగనతలాన్ని మూసివేయడానికి పాక్ నిర్ణయం

August 28, 2019,   2:37 PM IST
Views: 99
Share on:
మరోసారి గగనతలాన్ని మూసివేయడానికి పాక్ నిర్ణయం

పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన క్యాబినెట్‌ సమావేశంలో భారత విమానాలను తన గగనతలంలోకి అనుమతించకుండా మరోసారి పూర్తిస్థాయిలో నిషేధం విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు   ప్రతిపాదన వచ్చినట్లు పాకిస్థాన్‌ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్‌ చౌధురి పేర్కొన్నారు. అలాగే జమ్మూ-కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై చైనా కేంద్ర సైనిక కమిషన్‌ ఉపాధ్యక్షుడు క్విలియాంగ్‌తో చర్చించినట్లు పాక్‌ సైన్యం తెలిపింది.

సంబంధిత వర్గం
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.