
పాక్ కవ్వింపు చర్యలలో భాగంగా ఈరోజు బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించింది. క్షిపణి పరీక్ష కోసం పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఘజనవి మిస్సైల్ పరీక్షతో పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. పాక్ ప్రయోగించిన ఘజనవి మిస్సైల్ కు అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థం ఉంది. ఘజనవి బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్టు ఐఎస్పీఆర్ డైరక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ మీడియాకు తెలిపారు. ఘజనవి క్షిపణి 290 కిలోమీటర్ల దూరం వరకు పలు రకాల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగలదని ఆయన పేర్కొన్నారు. ఘజనవి మిస్సైల్ పరీక్ష విజయవంతమైందని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు సైంటిస్టులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
కర్ణాటక జైళ్లలో పాక్, బంగ్లా చొరబాటుదారులు
16 Nov 2019, 5:31 PM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
ఆ మూడు రాష్ట్రాలపై అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం
11 Nov 2019, 11:58 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.