(Local) Mon, 23 Nov, 2020

భారత్ తో చర్చలకు ఇప్పట్లో అవకాశం లేదు - ఇమ్రాన్ ఖాన్

August 22, 2019,   4:25 PM IST
Share on:
భారత్ తో చర్చలకు ఇప్పట్లో అవకాశం లేదు - ఇమ్రాన్ ఖా ...

భారత్‌తో చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ న్యూయార్క్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు . తాను శాంతి గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారి.. భారత్ కేవలం బుజ్జగింపులాగానే భావిస్తోందని.. ఇంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ.. ఈ విషయంలో ఇండియాతో తాడోపేడో తేల్చుకుంటామని.. అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి మరింత బలంగా తమ వాదన వినిపిస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కాగా భారత ప్రధాని మోదీ చర్చలకు ఆహ్వానించిన ప్రతీ సందర్భంలో తమ సైన్యాన్ని దెబ్బ తీస్తున్నారని ట్రంప్‌తో ఇమ్రాన్ చెప్పినట్లు తెలిసింది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.