
శారీరకంగా మహిళలు పురుషులతో సమానం కాలేరు అన్న వ్యాఖ్యలు తప్పు అని నాగాలాండ్ మహిళా బెటాలియన్ జవాన్లు నిరూపించారు. నాగా కొండప్రాంతాల్లో తరచుగా పడే వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మార్గంలో వర్షం కారణంగా ఏర్పడిన గుంతలో మహీంద్రా బోలెరో వాహనం చిక్కుకుంది. అదే సమయంలో ఆ మార్గంలో నాగాలాండ్ మహిళా బెటాలియన్ బృందాలు వెళుతున్నాయి. వారిలో ఓ బృందం గుంతలో ఇరుక్కున్న వాహనాన్ని చూసి వెంటనే స్పందించారు. బస్సు దిగి వచ్చి తమ సత్తా ఏంటో చూపించారు.
బురదలో కూరుకుపోయి కదిలేందుకు మొరాయిస్తున్న ఆ భారీ వాహనాన్ని అవలీలగా ఎత్తి ఇవతలికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాగాలాండ్ శాసనసభ్యుడు మహోన్లునో కికాన్ దీన్ని ట్వీట్ చేయగా, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. నాగా మహిళా బెటాలియన్ తో పెట్టుకుంటే అంతే సంగతులు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. వారి శక్తి ఏంటో తెలిసింది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.