
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది. తెలంగాణలో యాదవ రెడ్డి పై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలో ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి, కరణం బలరాం లు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేశారు. దీంతో వారి స్థానాలకు ఖాళీ ఏర్పడింది. వీటికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ను ఆగష్టు 7 న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 19. ఆగష్టు 26న పోలింగ్ జరిపి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు.
-
హుజుర్ నగర్ లో గులాబీ బాస్ పర్యటన డౌటే ?
14 Oct 2019, 11:45 AM
-
హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న
26 Sep 2019, 4:35 PM
-
ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ ...
26 Aug 2019, 1:00 PM
-
ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక
20 Aug 2019, 11:46 AM
-
వైసిపి ఎంఎల్ సి అభ్యర్థుల ఖరారు
12 Aug 2019, 9:58 AM
-
ఏపీ లో ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్
08 Aug 2019, 2:54 PM
-
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ మాజీ ...
03 Aug 2019, 12:34 PM
-
కొత్త ఓటరు నమోదుకు మరో అవకాశం -కేంద్ర ఎన్నికల కమిష ...
02 Aug 2019, 10:11 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

హుజుర్ నగర్ లో గులాబీ బాస్ పర్యటన డౌటే ?
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.