సభ్యత్వ నమోదును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టండి -కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి సత్తా ఏమిటో అధికార టిఆర్ఎస్కు చూపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి మున్సిపల్ ఎన్నికలు నాందిపలికే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి వంద మందికి ఒక బూత్ కమిటీని వేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో పటిష్టంగా లేకపోవడం వల్లే ఫలితాలు మనకు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. ఆ తప్పు మళ్ళీ జరగకుండా బూత్ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లను లక్షంగా పెట్టుకుని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. బిజెపి పార్టీ నగర కార్యవర్గ సమావేశం శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ పాఠశాలలో జరిగింది. పార్టీ నగర అధ్యక్షుడు, ఎంఎల్‌సి రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాత భారత్ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మోడీ పాలనకు జేజేలు పలుకుతున్నాయని వ్యాఖ్యానించారు. మోడీ పాలనపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.
-
మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 Nov 2019, 1:09 PM
-
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ: కిషన్ రె ...
21 Nov 2019, 6:09 PM
-
చౌకీదార్ పురస్కారాలు ఇవ్వాలి: కిషన్ రెడ్డి
16 Nov 2019, 5:54 PM
-
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
01 Nov 2019, 3:56 PM
-
కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ: కిషన్ రెడ్డి
25 Oct 2019, 3:52 PM
-
నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన -కిషన్ రెడ్డి
19 Oct 2019, 5:22 PM
-
ఏపీలో త్వరలో మోగనున్న స్థానిక ఎన్నికల నగారా
29 Sep 2019, 12:14 PM
-
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి
22 Sep 2019, 6:40 PM
-
డిసెంబర్ లో ఏపీ మున్సిపల్ ఎన్నికలు
13 Sep 2019, 1:09 PM
-
ఏపి రాజధాని మార్పుపై కిషన్‌రెడ్డి స్పందన
21 Aug 2019, 2:59 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.