
ఆర్టికల్ 370,ఆర్టికల్ 35Aను రద్దు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సిఎం, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. సోమవారం భారత ప్రజాస్వామ్యంలోనే చీకటి రోజు అని ఆమె పేర్కొన్నారు. రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి 1947లో జమ్మూకశ్మీర్ భారత్ తో చేతులు కలిపిందని, నాడు తీసుకున్న నిర్ణయం ఇప్పడు కశ్మీరీల పాలిట ప్రాణసంకటంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని ఆమె ధ్వజమెత్తారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని , దీంతో జమ్మూకశ్మీర్ లోకి దురాక్రమణదారులు ప్రవేశిస్తారని ఆమె పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల భారత ఉపఖండం భగ్గమంటుందని ఆమె తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రజలను భయపెట్టి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆమె ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్ విషయలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
-
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
12 Nov 2019, 12:17 PM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలే ...
29 Oct 2019, 4:06 PM
-
మాజీ సీఎం లు అధికారిక భవనాలను ఖాళీ చెయ్యాలని కేంద్ ...
29 Oct 2019, 1:17 PM
-
మాజీ సీఎంల విడుదల నా చేతిలో లేదు: అమిత్ షా
17 Oct 2019, 1:08 PM
-
ఫరూక్ అబ్దుల్లాను కలుసుకున్న ఎన్సీ ప్రతినిధులు
07 Oct 2019, 12:13 PM
-
పేరు మార్చుకున్న ఉగ్ర సంస్థ జైష్ ...ఆత్మాహుతి దాడ ...
24 Sep 2019, 1:35 PM
-
మొహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఇతిజాకు అవకాశం
05 Sep 2019, 4:10 PM
-
జమ్మూ-కాశ్మీర్ లో కుదేలైన ఐటి పరిశ్రమ
28 Aug 2019, 2:14 PM
-
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ...ఏపీ సహా ఏడు ర ...
08 Aug 2019, 11:16 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.