
యూపీలో దారుణం జరిగింది. సహనేర్ ప్రాంతంలో బరితెగించిన లిక్కర్ మాఫియా జర్నలిస్ట్ ను కాల్చి చంపింది. ప్రముఖ హింది వార్తా పత్రికలో పనిచేసే ఆశిష్ జన్వానితో పాటు, అతడి సోదరుడిని మద్యం మాఫియా పొట్టనపెట్టుకుంది. మద్యం మాఫియాపై వార్తలు రాసినందుకు మద్యం మాఫియా నిండు ప్రాణాల్ని బలిగొంది. జర్నలిస్ట్ ను హత్య చేయడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. జర్నలిస్టుపై కాల్పులు జరిగాయని తెలియగానే డీజీపీ అక్కడికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
-
సౌత్ అమెరికా లో నిత్యానంద ...
25 Nov 2019, 9:17 AM
-
అయోధ్యలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయండి
12 Nov 2019, 11:37 AM
-
రంజన్ గొగోయ్‌తో యూపీ ఉన్నతాధికారులు భేటీ
08 Nov 2019, 8:02 PM
-
అయోధ్య వివాదంపై సర్వత్రా ఉత్కంఠ
05 Nov 2019, 3:17 PM
-
కమలేశ్ తివారీ పోస్టుమార్టం నివేదిక
24 Oct 2019, 11:51 AM
-
యూపీలో రాత్రి 10 తరువాత టపాసుల మోత నిషేధం
23 Oct 2019, 7:58 PM
-
నిఘానీడలో అయోధ్య
18 Oct 2019, 3:21 PM
-
విలేకరి హత్య ఆటవిక చర్య: పవన్ కళ్యాణ్
17 Oct 2019, 10:27 PM
-
కాంగ్రెస్ నేతను కాల్చి చంపిన దుండగులు
17 Oct 2019, 12:08 PM
-
సంచలనం అవుతున్న హర్యానా-జూనియర్ జర్నలిస్టు
16 Oct 2019, 11:59 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

సౌత్ అమెరికా లో నిత్యానంద ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.