(Local) Mon, 30 Nov, 2020

కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం

November 12, 2019,   12:17 PM IST
Share on:
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఉత్తర కాశ్మీరులో బందిపొరా సెక్టార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమవ్వగా, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.