(Local) Mon, 12 Apr, 2021

చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ శివన్

September 27, 2019,   1:07 PM IST
Share on:
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...

ఇస్రో చీఫ్ కె శివన్ విక్రమ్ లాండర్ విషయంలో ఎందుకిలా జరిగిందనే విషయంపై జాతీయ స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందని శివన్ తెలిపారు. ఈ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పారు. విక్రమ్ లాండర్ నుంచి సంకేతాలు అందనప్పటికీ, ఆర్బిటర్ నుంచి సంకేతాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఆర్బిటర్ చాలా బాగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.