
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 318 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 419 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్, బుమ్రా(5/7) దెబ్బకు 100 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ధాటికి విండీస్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్(1), క్యాంప్‌బెల్(7)తో పాటు బ్రోక్స్(2), డారెన్ బ్రావో(2) హెట్మెయర్(1)లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దీంతో కేవలం జట్టు స్కోరు 15 వద్దే 5 వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వీరి ఆటచూస్తే 50 పరుగులలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించారు. కానీ, చివర్లో కీమర్ రోచ్(38; 31బంతుల్లో 1×4, 5×6), కమిన్స్(19; 22బంతుల్లో 2×4, 1×6)లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో విండీస్ 100 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బుమ్రా కేవలం 7 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాతో పాటు ఇషాంత్ (3/31), షమి (2/13)లు కూడా చెలరేగడంతో విండీస్ పేక మేడలా కుప్ప కూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.
అంతకుముందు 185/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 158 పరుగులు జోడించిన అనంతరం 343/7 స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అజింక్య రహానె(102) అద్భుత శతకంతో మెరిశాడు. హనుమ విహారి(93), విరాట్ కోహ్లీ(51)లు అర్థ సెంచరీతో రాణించారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.