(Local) Sun, 20 Sep, 2020

రైల్వే ట్రాక్ మెన్ గా ఐఐటి విద్యార్థి

August 27, 2019,   12:47 PM IST
Share on:
రైల్వే ట్రాక్ మెన్ గా ఐఐటి విద్యార్థి

దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ- బాంబేలో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. తన తోటి వారంతా బహుళజాతి సంస్థల్లో, లక్షల్లో జీతాలతో పెద్ద పెద్ద హోదాల్లో స్థిరపడ్డారు. కానీ, అతడు మాత్రం భారతీయ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతడే, పట్నాకు చెందిన శ్రావణ్‌ కుమార్‌. 2010లో ఐఐటీ-బాంబేలో ఇంటిగ్రెటెడ్‌ ఎంటెక్‌ కోర్సులో చేరి, 2015లో పూర్తి చేసిన శ్రావణ్‌.. ప్రస్తుతం ధన్‌బాద్‌ డివిజన్‌లో ట్రాక్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఎందుకీ నిర్ణయం తీసుకున్నావని ప్రశ్నిస్తే.. సర్కారీ కొలువులో ఉండే ఉద్యోగ భద్రతే అందుకు కారణమని సమాధానమిస్తున్నాడు.

సంబంధిత వర్గం
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం
రామ భక్తులకు ఉచిత భోజన ప్రసాదం
మాజీ సీఎం అంత్య‌క్రియ‌ల్లో అపశృతి ..
మాజీ సీఎం అంత్య‌క్రియ‌ల్లో అపశృతి ..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.