
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకొనే జిల్లాల్లో వీరు దాక్కొని ఉండొచ్చని భావిస్తున్నారు. జాబువా, అలీరాజ్‌పూర్, ధార్, బార్వాణీ, రత్లామ్, మంద్సౌర్, నీముచ్, అగర్-మాల్వా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
వీరు రాష్ట్రంలోకి ఎలా చొరబడ్డారన్న విషయంలో స్పష్టత లేదన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌కు చెందిన ఓ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్ పాయింట్లకు పంపామని జాబువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ తెలిపారు. 2014 బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో నిందితుడైన జహీరుల్ షేక్ అనే ఉగ్రవాదిని గతవారం మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఇండోర్‌లోని ఆజాద్ నగర్ ప్రాంతంలో జహీరుల్ షేక్ ఎన్ఐఏకు పట్టుబడ్డాడు.
-
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
23 Nov 2019, 11:50 AM
-
రోడ్డుపై గాయాలతో కోతి...కారు పంపిన ఎంపీ
19 Nov 2019, 5:36 PM
-
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
12 Nov 2019, 12:17 PM
-
భారత్ ను చూసి పాక్ భయపడుతోంది: అమెరికా
06 Nov 2019, 4:31 PM
-
వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ: ఎంపీ కేశినేని
28 Oct 2019, 4:01 PM
-
టిక్ టాక్ లతో కాలక్షేపం చేస్తున్న తెరాస MP గన్మెన ...
21 Oct 2019, 4:42 PM
-
దీపావళి రోజు దాడులే లక్ష్యంగా ఉగ్రవాదుల కుట్ర
17 Oct 2019, 11:05 PM
-
ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హతం
16 Oct 2019, 1:09 PM
-
సమ్మెకు మద్దతుగా ఎంపీ కోమటిరెడ్డి ధర్నా
15 Oct 2019, 1:50 PM
-
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!
14 Oct 2019, 4:11 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.