
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర కర్ణాటక జిల్లాల్లో నీటి ప్రవాహం ఎక్కువైంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, కొయ్నా ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహంతోపాటు గ్రామాల్లోకి పాములు, మొసళ్లు వచ్చాయి. యడూరు వీరభద్రేశ్వర ఆలయం, బసవేశ్వర ఆలయాల్లోకి ఘటప్రభ నది నీరు ప్రవేశించింది. యాదగిరి జిల్లా కొల్లూరు వద్ద వరద నీరు వంతెనను తాకుతూ ప్రవహించింది. పశ్చిమ కనుమల్లోని చార్ముడి ఘాట్‌లో కొండచరియలు విరిగి పడడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. బెళగావి జిల్లా చిక్కోడి వద్ద కృష్ణా నదీ ప్రవాహం ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. బాగలకోటె, విజయపుర, బెళగావి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
పసుపు ఉత్పత్తిలో మనమే టాప్..
14 Nov 2019, 3:24 PM
-
కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు
13 Nov 2019, 1:03 PM
-
మళ్లీ అస్వస్థతకు గురైన డీకే శివకుమార్
12 Nov 2019, 2:37 PM
-
యడ్యూరప్ప 1000 కోట్లు ఇస్తా అంటేనే మద్దతు ఇచ్చా .. ...
06 Nov 2019, 3:08 PM
-
కేంద్రంపై గోవా ముఖ్యమంత్రి ఫైర్
25 Oct 2019, 3:59 PM
-
తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసే చాన్స్
23 Oct 2019, 3:10 PM
-
దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్.. తన్నుకున్న జనాలు
23 Oct 2019, 12:22 PM
-
ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన
22 Oct 2019, 1:49 PM
-
కర్నాటకలోమెడికల్ సీట్ల కుంభకోణం
13 Oct 2019, 12:24 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.