(Local) Tue, 26 Oct, 2021

జమ్మూకాశ్మీర్ గవర్నర్ కీలక నిర్ణయం

August 22, 2019,   11:13 AM IST
Share on:
జమ్మూకాశ్మీర్ గవర్నర్ కీలక నిర్ణయం

జమ్మూ  కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆ ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లాయి. ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేలా కాశ్మీర్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు గవర్నర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

సంబంధిత వర్గం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.