(Local) Sun, 27 Sep, 2020

ఆర్టికల్ 370ని రద్దులో తెలుగు అధికారి పాత్ర

August 06, 2019,   11:58 AM IST
Share on:
ఆర్టికల్ 370ని రద్దులో తెలుగు అధికారి పాత్ర

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సోమవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టారు. అత్యంత రహాస్యంగా, పకడ్బందీగా ప్రవేశపెట్టిన బిల్లులో తెలుగు అధికారి జి. నారాయణ రాాజు కీలక పాత్ర పోషించారు. 2015 నుంచి లెజిస్లేటీవ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయన పలు చట్టాల రూపకల్పన చేశారు. కాగా ఆర్టికల్ 370ని తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించగా.. రద్దును తెలుగు వ్యక్తి రూపొందించడం విశేషం.

సంబంధిత వర్గం
మోదీకి వీటిని గిఫ్ట్‌గా పంపుతా - పాక్ సింగర్ రబీ ప ...
మోదీకి వీటిని గిఫ్ట్‌గా పంపుతా - పాక్ సింగర్ రబీ ప ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.