
షెడ్యూల్డు తెగలకు చెందిన వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకు ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవోదయ విద్యాలయ ప్రమాణాలతో ఏకలవ్య స్కూళ్లను నడపాలని నిర్ణయించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ సరుత రాజ్యసభలో ప్రకటించారు.
2022 నాటికి కనీసం 20వేల మంది ట్రైబల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సరుత స్పష్టం చేశారు. ఎస్టీ జనాభాలో 50 శాతం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ఈఎంఆర్ఎస్)లో నవోదయ విద్యాలయాల్లో ఉండే అన్ని ప్రమాణాలు ఉంటాయని చెప్పారు. అదే విధంగా సదుపాయాలు కూడా కల్పించనున్నామని వివరించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ 20 కోట్లు కేటాయించాలని నిర్ణయించామని .. ఈశాన్య రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లకు అదనంగా 20 శాతం వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి రేణుక వివరించారు.
2019-20 బడ్జెట్లో ఈఎంఆర్ఎస్కు సంబంధించి రూ 765.08 కోట్లను కేటాయించామని మంత్రి తెలిపారు. ఒక్క జార్కండ్లోనే 46 ఈఎంఆర్ఎస్ పాఠశాలలను మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.