(Local) Tue, 02 Mar, 2021

సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్

August 15, 2019,   10:36 AM IST
Share on:
సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. అంతకుముందు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.ఇక, తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.