
ఆర్టికల్ 370, 35A అధికరణను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి కోసం చకచకా అడుగులు వేస్తోంది. కశ్మీరీల తలరాతలు మారబోతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది రోజులకే రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం రంగం సిద్ధం చేసింది. వచ్చే అక్టోబర్ 12నుంచి మూడు రోజుల పాటు శ్రీనగర్‌లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ చైదరి మంగళవారం జమ్మూలో చెప్పారు. ఇది నిజంగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆనందాన్ని కలిగించే వార్తేనని చెప్పవచ్చు.
అక్టోబర్ 12నుంచి 14 వరకు ఈ సదస్సు జరుగుతుందని చౌదరి చెప్పారు. జమ్మూ, కశ్మీర్లో నిర్వహించే మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ఇదేనని ఆయన చెప్పారు. సదస్సు ప్రారంభ సమావేశం అక్టోబర్ 12న శ్రీనగర్‌లో జరుగుతుందని ఆయన చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య(CII) ఈ సదస్సుకు జాతీయ భాగస్వామిగా ఉంటుంది. దీనికి సంబంధించి సిఐఐ, జమ్మూ, కశ్మీర్ వాణిజ్య ప్రోత్సాహక మండలి (JKTPO) మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరినట్లు కూడా చౌదరి చెప్పారు. వ్యాపారవేత్తలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ముడి సరకులు, మౌలిక సదుపాయాలు, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికుల లభ్యత, రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి స్వయంగా తెలుసుకోవడానికి ఈ అంతర్జాతీయ సదస్సు దోహదపడుతుందన్నారు.
-
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
22 Nov 2019, 9:45 AM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
జమ్మూలో ఎస్ఎంఎస్ సేవల పునరుద్ధరణపై చర్చలు
07 Nov 2019, 1:01 PM
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపు
06 Nov 2019, 2:41 PM
-
ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు
06 Nov 2019, 2:08 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
నేటి నుండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ము ...
31 Oct 2019, 1:07 PM
-
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
31 Oct 2019, 11:53 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.