(Local) Mon, 20 Sep, 2021

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

August 29, 2019,   12:20 PM IST
Share on:
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు విషయాలపై చర్చించింది. 2020-2021 సంవత్సరంలో కొత్తగా 75 వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నాయన్నారు. చెరకు రైతులకు రూ.6వేల కోట్ల ఎగుమతి రాయితీలు అందించి, ఆ రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో వరల్డ్ లోనే భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రధాని మోడీ హయాంలో విదేశీ మారక నిల్వలు 280 మిలియన్ డాలర్లకు చేరాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

సంబంధిత వర్గం
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.