
ఉన్నావ్ ఘటనపై ఢిల్లీ కోర్టుకు సీబీఐ రిపోర్టు అందజేసింది. మైనర్ బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్ అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ వెల్లడించింది. 2017 జూన్ 4న బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్, అతని అనుచరుడు శశి సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్య నాథ్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపింది. 2018 జనవరి 12 వరకు కూడా బాధితురాలి తల్లి కోర్టును ఆశ్రయించే వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు చావబాదడంతో 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి చనిపోయాడని సీబీఐ పేర్కొంది.
-
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
16 Nov 2019, 1:22 PM
-
భూ ప్రక్షాళన వల్లనే ఇలాంటి హత్యలు : మల్లు భట్టి వి ...
07 Nov 2019, 12:45 PM
-
దేశవ్యాప్తంగా 190 చోట్ల సీబీఐ సోదాలు
06 Nov 2019, 4:26 PM
-
సీఎం మేనల్లుడికి రూ.16 కోట్ల ముడుపులందాయి
04 Nov 2019, 1:03 PM
-
రోజ్‌వ్యాలీ స్కాంకు దస్త్రాలు సమర్పించండి: సీబీఐ
18 Oct 2019, 12:15 PM
-
మరోసారి చిదంబరం అరెస్ట్
16 Oct 2019, 1:28 PM
-
చిదంబరానికి మరో షాక్
16 Oct 2019, 11:25 AM
-
బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన చిదంబరం
03 Oct 2019, 4:00 PM
-
జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ
02 Oct 2019, 10:19 AM
-
కోల్‌కతా మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి సిబిఐ సమన్లు
20 Sep 2019, 2:54 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.