
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యాడ్యురప్పకు పార్టీ అధిష్టానం నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. మంత్రి పదవులను ఆశించి భంగపడిన వారితో పాటు మంత్రిత్వశాఖల కేటాయింపు ఇంకా జరగకపోవడంపై పార్టీలో రగులుతున్న అసంతృప్తిని వెంటనే చల్లార్చాలని, లేనిపక్షంలో అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి అధిష్టానం యాడ్యురప్పను ఆదేశించినట్లు తెలుస్తోంది.మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయని, ఒకవేళ అసమ్మతిని చల్లార్చలేని పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి వాటితో పాటే కర్నాటక అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని పార్టీ అధిష్టానం యాడ్యురప్పకు సూచించినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
మంత్రిత్వ శాఖల కేటాయింపుపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో చర్చించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన యాడ్యురప్పకు నిరాశ ఎదురైంది. య యాడ్యురప్పను కలుసుకునేందుకు వారిద్దరూ నిరాకరించినట్లు సమాచారం. అంతర్గత సమస్యలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకోవాలని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మంత్రిపదవులపై ఏర్పడిన అసమ్మతి కారణంగా కర్నాటకలో బిజెపి ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా పార్టీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనర్హత వేటు పొందిన 17 మంది ఎమ్మెల్యేలు తమకు సుప్రీంకోర్టులో ఊరట లభించిన పక్షంలో కీలకమైన మంత్రిత్వశాఖలను తమకే అప్పగించాలని కూడా యాడ్యురప్పపై ఒత్తిడి చేస్తున్నారు.
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ఎన్నాఆర్సీ తుట్టె కదిలించారు...
28 Nov 2019, 1:56 PM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
ముంబై కా మహారాజా… శరద్ పవార్!
27 Nov 2019, 2:36 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే
27 Nov 2019, 11:34 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు
26 Nov 2019, 1:19 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.