(Local) Tue, 02 Mar, 2021

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యాలు

August 27, 2019,   1:06 PM IST
Share on:
బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యాలు

భోపాల్ ఎంపీ సాద్వి ప్రగ్యాసింగ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సాధ్వి ప్రగ్యాసింగ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీకి చెందిన నేతల మరణానికి చేతబడి వంటి కుట్రలే కారణమని ఆరోపించడం సంచలనంగా మారింది. కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ సంతాప సభలో పాల్గొన్న సాధ్వి ప్రగ్యాసింగ్ ఈ కామెంట్స్ చేశారు. తాను ఎలక్షన్స్ లో పోటీ చేసే సమయంలోనే మహారాజ్ అనే సాధువు చెడుకాలం ఉందని హెచ్చరించారని తెలిపారు. అయితే అప్పట్లో తాను పెద్దగా పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తే మహారాజ్ వ్యాఖ్యలే కరెక్ట్ అని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.