(Local) Wed, 03 Jun, 2020

మాది కుశుని వంశం - బీజేపీ ఎంపీ

August 12, 2019,   4:41 PM IST
Share on:
మాది కుశుని వంశం - బీజేపీ ఎంపీ

అయోధ్య కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో శ్రీరాముడి ‘రఘువంశానికి’ చెందిన వారసులెవరైనా నేటికీ అయోధ్యలో నివసిస్తున్నారా అని సుప్రీం ప్రశ్నించిన నేపథ్యంలో జైపుర్‌ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియాకుమారి తాము కుశుడి’ వంశానికి చెందినవారమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె ట్వియితీ వేదికగా వెల్లడిస్తూ తమ కుటుంబం వద్ద ఉన్న పురాతన రాతప్రతులు, వంశవృక్షం వివరాలు, పత్రాల ఆధారంగానే ఇలా చెప్పగలిగామన్నారు. అంతేకాకుండా శ్రీరాముడి వంశస్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు. అవసరమైతే తమ రాజకుటుంబానికి కుశుడి వంశంతో ఉన్న బంధుత్వాన్ని తెలియచెప్పే పత్రాలను న్యాయస్థానానికి సమర్పిస్తానని ఆమె ట్వీట్ చేసారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.