(Local) Sun, 16 Feb, 2020

జర్మనీ లోని స్టుట్‌గార్ట్ నగరం లో బతుకమ్మ సంబరాలు

October 07, 2019,   8:14 PM IST
Share on:
జర్మనీ లోని స్టుట్‌గార్ట్ నగరం లో బతుకమ్మ సంబరాలు

జర్మనీలోని స్టుట్‌గార్ట్  నగరంలో Samaikya Telugu Vedika(STV e.V.) ఆధ్వర్యంలో అక్టోబర్ 5, 2019 న బతుకమ్మ మరియు దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. దాదాపు 300పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు బతుకమ్మ ఆడారు, అటు తరువాత, హిందూ  సంప్రదాయాన్ని అనుసరించి జమ్మీ ఆకులు మార్చుకోవడం జరిగింది .ఈ వేడుకలకు హాజరైన తెలుగువారందరికీ,అలాగే ఈవెంట్ ని సపోర్ట్ చేసిన Indian Stores Stuttgart  మరియు PJ TeleSoft  GmbH కి Samaikya Telugu Vedika ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.


 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.