
తాజాగా, హరియాణాలోని హిస్సార్ ప్రాంతంలో ముగ్గురు పాక్ గూఢచారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా హిస్సార్ లోని ఆర్మీ కంటోన్మెంట్ భవన నిర్మాణ కార్మికులుగా నటిస్తూ ఇక్కడి సమాచారాన్ని, ఆర్మీ కదలికల్ని పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్ లను వాడుతున్నారని వెల్లడించారు.అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరిది ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కాగా, మరొకరిది షామ్లీ జిల్లా అని పేర్కొన్నారు. తమ పిల్లలు గూఢచారులు కాదనీ, భవన నిర్మాణ కార్మికులు మాత్రమేనని ఈ ముగ్గురి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా సరదాగా ఫొటోలు తీయడంతో వారిపై గూఢచారి అని ముద్రవేశారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ పిల్లలు అమాయకులనీ, వారిని విడిచిపెట్టాలని కోరుతున్నారు. దాదాపు 10 రోజుల క్రితం భారత ఆర్మీ కదలికలపై నిఘా పెట్టి ఐఎస్ఐకి సమాచారం అందజేస్తున్న ఓ రైల్వే ఉద్యోగిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
-
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీ ...
18 Nov 2019, 11:21 AM
-
గురు బోధనలతో శాంతి, సుస్టిరాభివృద్ధి సాధ్యం
08 Nov 2019, 12:51 PM
-
హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం
28 Oct 2019, 10:23 AM
-
జెజెపి మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు బ ...
26 Oct 2019, 12:40 PM
-
నోటా కంటే తక్కువ ఓట్లతో ఆప్ ఘోరపరాజయం
25 Oct 2019, 7:49 PM
-
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నం
25 Oct 2019, 3:35 PM
-
హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆశాభంగం
24 Oct 2019, 2:19 PM
-
కాంగ్రెస్‌తో పాకిస్తాన్ కి సంబంధం ఏంటి -మోడీ
19 Oct 2019, 12:54 PM
-
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
19 Oct 2019, 10:14 AM
-
ఓం అని కాక ఏమి రాయాలి - రాజ్‌నాథ్ సింగ్
17 Oct 2019, 4:14 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.