(Local) Fri, 29 May, 2020

ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

November 29, 2019,   2:32 PM IST
Share on:
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో బస్ భవన్ అధికారులు రంగంలోకి దిగారు. బస్ భవన్ లోని ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. డైరెక్టర్ విజిలెన్స్ రామ్ చందర్ రావు, చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్  ఆదేశాల మేరకు టీఏంయూ కార్యాలయానికి శుక్రవారం బస్ భవన్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తాళాలు వేశారు. తాజా చర్యతో ఆర్టీసీలో యూనియన్ల మనుగడపై సందేహాలు మరింత పెరుగుతున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.