
ప్రభుత్వం ఐటి రంగానికి పెద్దపీట వేయడంతో పాటు స్నేహపూరితమైన పారిశ్రామిక విధానం అమల్లో ఉండటంతో ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తుంటడం హర్షనీయమని టిర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు, సుప్రసిద్ధ సంస్థల స్థాపనతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా వేగంగా రూపు దిద్దుకుంటుందని ఆయన చెప్పారు. సోమవారం నానక్రాగూడాలోని విప్రో సర్కిల్లో ఉన్న వంశీరామ్స్ ఐటి పార్కులో ఏర్పాటుచేసిన వన్ప్లస్ రీసెర్చి అండ్ డెవెలప్మెంట్ సెంటను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి పరిశ్రమలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉందని చెప్పారు. ప్రపంచంలోని అనేక సుప్రసిద్ధ ఐటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. నూతన పరిశ్రమల ఆవిర్భావంతో ఐటి నిపుణులకు అత్యధిక ఉద్యోగావకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.ఈ సెంటర్లో ప్రధానంగా మూడు ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఇందులో ముఖ్యంగా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్, కెమెరాల రూపకల్పన,తయారీ, నూతన ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తారని చెప్పారు. ముఖ్యంగా 5జి టెస్టింగ్, సాప్ట్వేర్,ఏఐ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ అభివృద్ధిపైనే దృష్టి పెట్టనున్నారని ఆయన చెప్పారు.
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
29 Nov 2019, 2:17 PM
-
మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 Nov 2019, 1:09 PM
-
సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ
29 Nov 2019, 12:53 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు
28 Nov 2019, 10:01 AM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్
28 Nov 2019, 9:48 AM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM

కార్మికులు చనిపోడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి . ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.