(Local) Sat, 19 Oct, 2019

ఇంకా మూడు స్కీములున్నాయి, అవి తెస్తే కాంగ్రెస్ ఖతమే: కేసీఆర్

September 22, 2019,   6:53 PM IST
Share on:
ఇంకా మూడు స్కీములున్నాయి, అవి తెస్తే కాంగ్రెస్ ఖతమ ...

తమ దగ్గర ఇంకా మూడు అద్భుతమైన పథకాలు ఉన్నాయని, అవి అమలు చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఖతమేనని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. పథకాలపై పూర్తి సమాచారంతో మాట్లాడుతున్నానని, అవి తీసుకువస్తే మరో మూడు టర్మ్ ల వరకు టీఆర్ఎస్ పార్టీదే అధికారమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేసీఆర్ తొప్పికొట్టారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ప్రజలు ఆదరిస్తారని, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించరని, యువతను అనవసరంగా రెచ్చొగొట్టొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీ ఎండీని నియమించకపోవడం పై హై కోర్ట్ ఆగ్రహం
ఆర్టీసీ ఎండీని నియమించకపోవడం పై హై కోర్ట్ ఆగ్రహం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.