(Local) Sat, 06 Jun, 2020

పార్టీ మారడం పై శశిధర్ రెడ్డి స్పందన

July 02, 2019,   3:36 PM IST
Share on:
పార్టీ మారడం పై  శశిధర్ రెడ్డి స్పందన

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో శశిధర్ రెడ్డికి సంబంధించిన వార్త కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి స్పందించారు. సిద్ధాంతాలు, విలువల విషయంలో తాను రాజీపడే వ్యక్తిని కాదన్నారు. తాను గాంధేయవాదినని, గాడ్సే వారసులతో చేతులు కలపడం అసాధ్యమని తేల్చి  చెప్పారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.