
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం గాంధీ భవన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ తెర వెనుక నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ..… “టీఆర్ఎస్, బీజేపీ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం పై ఆరోపణలు చేసుకుంటూ తెర వెనుక నాటకాలాడుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటున్న బీజేపీ లక్ష్మణ్ సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడంలేదు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్లు భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పనుల విలువ మొత్తం. రూ.32,600 కోట్లు. ఈ పనులను నామినేషన్ పద్దతితో బీహెచ్ ఈ ఎల్ కు అప్పగించారు. ఇన్నివేల కోట్ల పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో ఎలా అప్పగిస్తారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల పై ఆధారాలతో సహా నిరూపించి ప్రధాని, కేంద్ర హోంశాఖ, నిఘా సంస్థలకు, రాష్ట్ర బీజేపీ శాఖకు కూడా ఫిర్యాదు చేస్తాం. ప్రజా క్షేత్రంలో బీజేపీ, టీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతాం. ఒకరిని ఒకరు కాపాడుకునే విధంగా టీఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయి.” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
కిరణ్ కుమార్ రెడ్డి విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్ ...
14 Oct 2019, 12:02 PM
-
కేసీఆర్ ఇంట్లో నుంచి జీతాలు ఇస్తున్నారా ?: లక్ష్మణ ...
07 Oct 2019, 5:13 PM
-
రేవంత్ రెడ్డి సూచించిన కిరణ్ కుమార్ ఎవరంటే!
19 Sep 2019, 3:20 PM
-
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు - రేవంత్ రెడ్డి
17 Sep 2019, 10:13 AM
-
తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎవరు ... ?
11 Sep 2019, 5:07 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
29 Nov 2019, 2:17 PM
-
మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 Nov 2019, 1:09 PM
-
సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ
29 Nov 2019, 12:53 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు
28 Nov 2019, 10:01 AM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్
28 Nov 2019, 9:48 AM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM

ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.