(Local) Wed, 20 Oct, 2021

ఉల్లి ధర ఎంతో తెలుసా....?

September 23, 2019,   2:36 PM IST
Share on:
ఉల్లి ధర ఎంతో తెలుసా....?

ఉల్లి చేసిన మేలు అమ్మకూడ చేయదు అనే నానుడి వింటూనే ఉంటాం. తాజాగా ఈ నానుడి విందాం వరకే ఎందుకంటే మార్కెట్ లో ఉల్లి ధర పెరిగితే.... ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. నిత్యావసరం కావడంతో ఉల్లి ధర చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉల్లి పంట ఎక్కువగా పండే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్ లో వరదల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. దీంతో హోల్ సేల్ వ్యాపారులు ఉల్లి సరుకును కొద్ది కొద్దిగా మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం నాసిరకం ఉల్లి కిలో రూ.40 పలుకుతుండగా.. ఆరుదల పాయ కిలో రూ.60 పలుకుతుంది. రైతు బజార్లలో కిలో రూ.32 నుంచి రూ.36 వరకు ఉంది.

సంబంధిత వర్గం
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.