(Local) Sun, 05 Jul, 2020

ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు

November 28, 2019,   10:01 AM IST
Share on:
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు

సంచలనం సృష్టించిన నయీం ఆస్తుల కేసు ఐటీశాఖకు చేరింది. నయీం ఆస్తుల వివరాలను ఇవ్వాలని పోలీస్ అధికారులను ఐటీ అధికారులు కోరారు. నయీం భార్య హసీనాను ఐటీ అధికారులు విచారించి కీలక ఆధారాలను సేకరించారు. ఆస్తులకు సంబంధించి మొత్తం వివరాలను వివరిస్తూ పూర్తి సమాచారాన్ని నయీం భార్య చెప్పింది. టైలరింగ్, స్టిచింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు వెల్లడించింది. బినామీ పేరిట రూ. కోట్లు సంపాదించి ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. కేసుకు సంబంధించి నయీం భార్య హసీనా బేగం స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.